ప్రకాశం జిల్లా పోలీసుల లాడ్జ్ల ప్రత్యేక తనిఖీలు – భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసిన అధికారులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జ్లు, లాడ్జింగ్ రూములు మరియు హోటళ్లపై పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.తనిఖీల సందర్భంగా లాడ్జ్లలో ఉన్న సందేహాస్పద వ్యక్తులు, సందర్శకుల వివరాలను పరిశీలించి నమోదు…