కందుకూరులో మహిళ నిజాయితీకి ఎస్సై ప్రశంసలు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద నిన్న సాయంత్రం గద్దె సువార్తమ్మకు ఒక బంగారు గొలుసు దొరికింది. ఆమె నిజాయితీగా మంగళవారం ఆ గొలుసును పట్టణ ఎస్సై శివ నాగరాజుకు అప్పగించారు. సువార్తమ్మ నిజాయితీని అభినందించిన ఎస్సై,…