పెట్రోల్ డీజిల్ పై ప్రకాశం కలెక్టర్ హెచ్చరిక…!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లాలో ఆదివారం సెలవు కారణంగా ఇంధన కంపెనీలు సరఫరా చేయకపోవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. కొందరు ముందస్తుగా అధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో అక్కడక్కడ కొరత ఏర్పడిందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు…