కాలభైరవస్వామికుపూజలు వేలాదిమంది భక్తులు రాక
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండమండలంలోని బిట్రగుంటలో కొలువు తీరి ఉన్న శ్రీ కాల భైరవఆలయంలోమంగళవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోంమాలను నిర్వహించారు. తమ మొక్కుబడులను చెల్లించి గుమ్మడికాయలనువెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.…