Category: ఆంధ్రప్రదేశ్

స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అశ్రిఫాకు సన్మానం.

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ నందు 992 మార్కులు సాధించిన స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన యూటీఎఫ్ సభ్యులు సయ్యద్ సాధిక్ యొక్క కుమార్తె…

వి.వి.పాలెం ఎస్సీ కాలనీలో ప్రకాశం పోలీసుల భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – 36 వాహనాలు స్వాధీనం, అనుమానాస్పదులపై కఠిన తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు నేరాల నివారణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ, వి.వి.పాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో భారీ స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ…

అభయఆంజనేయ స్వామి గుడి వద్ద పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుగు పడాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన నాయకులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కొండేపి నియోజకవర్గం,దేశప్రజల ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం మెరుపడాలని, పవన్ కళ్యాణ్ గారు మరల ప్రజలకు మరింత చేరువై ప్రజా…

ప్రమాదాలకు చెక్ పెట్టేలా కన్వెక్స్ మిర్రర్ ఏర్పాట్లు చేసిన కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కంభం:- మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కందులాపురం సెంటర్ ప్రాంతంలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్సీ హర్షవర్ధన్ రాజు సూచనల మేరకు ఈరోజు మంగళవారం కంభం మండలం ఎస్సై శివకృష్ణారెడ్డి కన్వెక్స్ మిర్రర్ ఏర్పాట్లు…

డ్వాక్రా సంఘాల సహాయకులకు (VOAs) స్మార్ట్‌ఫోన్ల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి నియోజకవర్గంలోని గ్రామ డ్వాక్రా సంఘాల సహాయకులకు (VOAs – Village Organisation Assistants) ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం దర్శి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్…

కంభం పరిధిలో ఆలయాల భద్రత బలోపేతానికి పోలీసుల అవగాహన సమావేశం – సీసీ కెమెరాలు, రాత్రి పహారా, హుండీ నిర్వహణపై కీలక సూచనలు

తొలి శుభోదయం న్యూస్ కంభంపోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కంభం ఎస్సై ఆధ్వర్యంలో రావిపాడు, జంగంగుంట్ల మరియు చిన్న కంభం గ్రామాల ఆలయ కమిటీ సభ్యులతో భద్రతా అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్పీ…

అద్దంకి రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెదరమెట్లలో మహిళలు మరియు పిల్లలపై జరుగుతున్న నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది

తొలి శుభోదయం న్యూస్ అద్దంకి పోలీస్ :- ఈ కార్యక్రమంలో మహిళలు మరియు పిల్లలపై జరిగే వివిధ రకాల నేరాలు, వాటి నివారణ చర్యలు, చట్టపరమైన రక్షణలు గురించి పాల్గొనేవారికి వివరించారు. వ్యక్తిగత భద్రత, సైబర్ భద్రత, అలాగే అప్రమత్తంగా ఉండడం…

దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టిడిపి జండా ఆవిష్కరణ మరియు జన్మదిన వేడుకలను గ్రామ టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…

మంత్రి డా. స్వామి ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ లో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం సింగరాయకొండ న్యూస్ :- ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరాయకొండ కొండ, పొన్నలూరు, కొండపిలలో జరిగిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని ఒకే కేఫ్ ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గిద్దలూరు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి…