మార్కాపురం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని ఒకే కేఫ్ ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గిద్దలూరు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి…