కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పరాభవనామ సంవత్సర ఉగాది, అందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.షడ్రుచులైన తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు కలిసిన ఉగాది పచ్చడి… జీవితంలో కష్టసుఖాలు కలిసే…