google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

Category: ఆంధ్రప్రదేశ్

మాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో రావినూతల జయ కుమార్ కు సామాజిక పరివర్తన అవార్డు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సాంత్వన సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయ కుమార్ కు సామాజిక పరివర్తన అవార్డుమాదిగ సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఉభయ…

మొగిలిచర్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన MLA నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామ సచివాలయాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది డ్యూటీలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చిన అర్జీలు, వాటి వివరాలను పరిశీలించారు. సచివాలయ…

లక్ష్మీనరసింహుడి సేవలో MLA ఇంటూరి నాగేశ్వరరావుఅన్నప్రసాదం, క్యూలైన్లలో తనిఖీలు సౌకర్యాలపై భక్తులతో మాటామంతి

తొలి శుభోదయం కందుకూరు:- వలేటివారిపాలెం మండలం మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలంటూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకపూజలు చేశారు. అంతకుముందు పండితులు, అధికారులు నాగేశ్వరరావు కి…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం ప్రకాశం:- కనిగిరి గ్రామానికి చెందిన 26’సంవత్సరాల గల ఒక వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా తేది:06-12.2025 ఉదయం సుమారు 09:00 గంటలకు ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఫ్లై ఓవర్ పైనుండి కిందకు…

డా.బీఆర్‌ అంబేడ్కర్ కు 69 వ వర్ధంతి సందర్భముగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

అంబేడ్కర్ ఆలోచనలు,సిద్ధాంతాలు అత్యంత మార్గదర్శకం:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం :- భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేడ్కర్ గారి 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా…

మెగా లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే దానికి కృషి చేయాలి. కందుకూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు మరియు పోలీసులతో సమావేశమైన సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎమ్.శోభ

తొలి శుభోదయం ప్రకాశం:- ఈనెల 13వ తారీఖున జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులతోపాటుగా బ్యాంకు మున్సిపాలిటీ రెవెన్యూ కు సంబంధించిన కేసులను ఎక్కువగా పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలని ఈరోజు కందుకూర్…

కందుకూరు హోంగార్డులకు మెమోంటోలతో సత్కారం

తొలి శుభోదయం కందుకూరు:- హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు హోంగార్డులను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఘనంగా సత్కరించారు. కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ విధులలో…

సమ సమాజ స్థాపనకు పేదవర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషిచేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు..

సమ సమాజ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎమ్మెల్యే ఇంటూరి ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి వేడుకలు.. తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం అనగా శనివారం ఉదయం…

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు, తూర్పు నాయుడుపాలెంలో అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డా. స్వామి

సామాజిక రాజకీయ దార్శనికుడు డా.బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారు అంబేడ్కర్ ఆలోచన, ఆశయాలకనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి…

పాత సింగరాయకొండ గ్రామంలో మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మన మరుగుదొడ్లు— మన భవిష్యత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు మరుగుదొడ్ల వాడకం మీద…