Category: ఆంధ్రప్రదేశ్

డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ ఫెస్ట్ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ విద్యానికేతన్ కు బెస్ట్ స్కూల్ అవార్డు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ ఫెస్ట్ శనివారం విజయవాడలోని తుమ్మలంపల్లి కళాక్షేత్రంలో కోలాహలంగా జరిగింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి బాల చిత్రకారులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్…

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం పండంటి మగబిడ్డ జననం తల్లి,బిడ్డ క్షేమం…

తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలం చీమట గ్రామానికి చెందిన ఒక గర్బిణి మహిళ ప్రసవ వేదనతో ఉండగా 108 సహయంతో ఒంగొలు తరలిస్తుండగా మార్గమద్యలో నొప్పులు ఎక్కువ కావడంతో చీమకుర్తి సమీపంలో 108 సిబ్బంది సహకారంతో ప్రసవించింది.ఎటువంటి…

పింఛన్లు పంపిణీ చేసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు గారు

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా…. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ ఉదయం కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, పింఛన్…

“నేరాల నియంత్రణే లక్ష్యం: ఒంగోలు సబ్ డివిజన్ అధికారులతో డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు కీలక ‘క్రైమ్ మీటింగ్’ – పెండింగ్ కేసుల పరిష్కారానికి పటిష్ట కార్యాచరణ!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఒంగోలు నగరంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో (SHOs) సమీక్షా సమావేశాన్ని…

2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కొరకు జరిగిన ప్రచార కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి అంటూ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల…

జూద స్థావరాలపై ఆకస్మిక దాడులు – దేవాలయం సమీపంలోని ఓపెన్ డ్రింకింగ్ స్థలాల తొలగింపు: ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- కట్టుదిట్టమైన చర్యలుఅక్రమ కార్యకలాపాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరాలపై ఆకస్మిక దాడులు…

సంగమేశ్వరం రిజర్వాయర్‌ నిర్మాణ పనుల కోసం రూ.166.40 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం, : సంగమేశ్వరం రిజర్వాయర్‌ నిర్మాణ పనుల కోసం రూ.166.40 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు…

గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ కాకతీయ కళ్యాణమండపం నందు గీతం స్కూల్ హెక్టాన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు యానువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను అందించిన విద్యార్థులకు…

ఉలవపాడు సౌత్ బైపాస్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, పోక్సో చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించి, నేరాల నివారణకు ముందస్తు చర్యలుగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద రోడ్డు భద్రత,…

వేట్లపాలెం ఘటనపై మంత్రి డిఎస్ బీవీ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి

తొలి శుభోదయం న్యూస్ అమరావతి :- కాకినాడజిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో…