మాదకద్రవ్యాల ముప్పుపై గ్రామస్థులకు చైతన్యం.. గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసుల హెచ్చరిక
తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, గ్రామాలు–పట్టణాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడం లక్ష్యంగా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొమరోలు…