డివిజన్ స్థాయి క్రికెట్ పోటీల్లో సింగరాయకొండ ఉపాధ్యాయుల జట్టు ఘన విజయం
తొలి శుభోదయం సింగరాయకొండ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో భాగంగా, డివిజన్ స్థాయిలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో సింగరాయకొండ మండల ఉపాధ్యాయుల క్రికెట్…