పీజీఆర్ఎస్ (మీ కోసం) పిటిషన్లపై విచారణ నిర్వహించిన ఒంగోలు రూరల్ సర్కిల్ సీఐ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పీజీఆర్ఎస్ (మీ కోసం) ద్వారా అందిన ప్రజా ఫిర్యాదులపై విచారణ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ పిటిషన్లను సవివరంగా పరిశీలించి, సంబంధిత ఫిర్యాదులపై వాస్తవ పరిస్థితిని…