స్వర్ణగ్రామం కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన తహసీల్దార్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండల పరిధిలోని కొండముడుసుపాలెం గ్రామం నందు స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని సోమవారం మండల తహసీల్దార్ మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు.సిబ్బంది హాజర్ రికార్డును పరిశీంచారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ తొమ్మిది మంది సిబ్బంది…