PMEGP కింద మంజూరైన కారును లబ్ధిదారుకు అందజేసిన మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- PMEGP కింద మంజూరైన కియా కారును మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామానికి చెందిన లబ్ది దారురాలు మేలం అనిత కుటుంబ సభ్యులకు తూర్పు నాయుడు పాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మంత్రి డోలా శ్రీ…