అడుగడుగునా తోడుగా.. ఒక్క క్లిక్‌తో రక్షణగా! శక్తి యాప్ డౌన్లోడ్‌పై పోలీసుల స్పెషల్ క్యాంపెయిన్.. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం పోలీస్ యంత్రాంగం సరికొత్త ముందడుగు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళలు మరియు విద్యార్థినుల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా శక్తి యాప్ (Shakti App) పై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి.…