ప్రతి మహిళ చదవడం, వ్రాయడం నేర్చుకుని అక్షరాస్యులగా మారాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు..
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం, పాకల గ్రామంలో నిర్వహిస్తున్న అక్షరాంధ్ర కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గురువారం సాయంత్రం సందర్శించారు. అక్షరాలు దిద్దుతున్న మహిళలతో మాట్లాడి, వారి అభ్యాస…