గ్రామ స్థాయిలో నేరాలపై అప్రమత్తతే లక్ష్యం – సైబర్ మోసాలు, మహిళల భద్రత, డ్రగ్స్‌పై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రకాశం పోలీసులు ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పొన్నలూరు, ఉలవపాడు, మర్రిపూడి, తాళ్ళూరు పోలీస్ స్టేషన్ల…