ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో మూలగుంటపాడు పంచాయితీలో విద్యానగర్ 8వ లైన్ లో గణేష్ విగ్రహ కమిటీ వారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన…