పెద్దారవీడు మండలం చాట్లమడ గ్రామంలో అక్రమ పేకాటపై దాడి – ఐదుగురు అరెస్ట్, నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చాట్లమడ గ్రామంలో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్నారనే నమ్మకమైన సమాచారంతో ఎస్ఐ పెద్దారవీడు గారు తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.ఈ దాడిలో అక్రమంగా కార్డుల ఆట ఆడుతున్న ఐదుగురు…