సింగరాయకొండ స్మార్ట్ జెన్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలు
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ జిన్ గ్లోబల్ స్కూల్లో డిసెంబర్ 22 న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల గణిత ప్రాజెక్టులను తయారుచేసి ప్రదర్శించారు.ఈ సందర్భంగా వేదికను అలంకరించిన పాఠశాల కరస్పాండెంట్. గీతా…