కందుకూరులో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్యఅతిథిగా హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు
వివిధ రంగాల మహిళలకు సత్కారం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్ లో…. ఐసిడిఎస్, డిఆర్డిఏ, మెప్మా శాఖల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో MLA నాగేశ్వరరావు మాట్లాడుతూ….మహిళలు సదా గౌరవనీయులు. పురుషులతో సమానంగా ప్రతిభ…