“మహిళా శక్తికి పోలీసుల వందనం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళల గొప్పతనాన్ని మరియు సమాజంలో వారి ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పాఠశాల మరియు…