వేసవి ఎండలలో ప్రజలకు ఉపశమనం – పొన్నలూరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఎండల కారణంగా…