ఎంపీ వేమిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నేబోయిన చెంచల బాబు యాదవ్ తదితరులు తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు పట్టణంలోనివిపిఆర్ కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…