పసుపుమయంగా మారుతున్న బద్దిపూడి MLA ఇంటూరి సమక్షంలో TDPలో చేరిన 53 కుటుంబాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దశాబ్దాలనుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైసిపికి కంచుకోటగా నిలిచిన ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో… తెలుగుదేశం గాలి బలంగా వీస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి తెలుగుదేశం…