కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం పేదల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకాశం జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి డా.స్వామి తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం :- ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేలా కూటమి…