“మహిళా లోకానికి పోలీసుల ‘అభయ హస్తం’: ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా ‘శక్తి యాప్’ నమోదు ప్రక్రియ – ఒక్క క్లిక్‌తో రక్షణ కవచం.. ఆపదలో అండగా నిలిచే డిజిటల్ ఆయుధం!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- మహిళలు మరియు విద్యార్థినుల ఆత్మరక్షణే పరమావధిగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం సమన్వయంతో జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సమాజంలో మహిళల భద్రతను మరింత పటిష్టం…