Category: ఆంధ్రప్రదేశ్

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 90 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు…

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి ఉద్యమస్ఫూర్తి నేటికీ మార్గదర్శకం: ప్రకాశం జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 73 వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్…

హెల్మెట్‌ను శిరోధార్యంగా భావించి, ప్రమాదాల సమయంలో ప్రాణరక్షణ పొందండి: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్,

తొలి శుభోదయం ప్రకాశం :- హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులురహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు పోలీసు అధికారులు,…

రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం – హెల్మెట్ & ఓవర్ స్పీడింగ్‌పై ప్రజలకు సూచనలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ఓవర్ స్పీడింగ్ వల్ల…

ప్రజల మధ్యే పోలీస్… గ్రామాల్లో భద్రతకు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలతో నేరుగా మమేకమై గ్రామాల్లో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు గ్రామాల్లో రాత్రి సమయంలోనే నివసిస్తూ…

వెల్లంపల్లి గ్రామంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ మరియు పోలీసు సిబ్బంది కలిసి వెల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ ధరించడం,…

ఎన్‌హెచ్–16పై సూరారెడ్డిపాలెం (IOC) వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారి–16పై సూరారెడ్డిపాలెం (IOC) ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై తనిఖీలు చేపట్టి,…

జిల్లాలో త్వరలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల్లో మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ అవసరమైన పటిష్ట ఏర్పాట్లు:జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు ఐఏఎస్

త్వరలో జరగబోయే జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఐఏఎస్, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. కలసి…

నవోదయ పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- నవోదయ పరీక్షలు నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, అంతరాయం లేకుండా జరగేందుకు…

“సత్వర న్యాయానికి మెగా లోక్ అదాలత్ – సామరస్య పరిష్కారానికి పోలీసు శాఖ ప్రత్యేక ముందడుగు!

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ మార్గదర్శకాల్లో, లీగల్ సర్వీసెస్ కమిటీ సమన్వయంతో మెగా లోక్ అదాలత్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో:రాజీకి అవకాశం ఉన్న కేసులను ఇరువర్గాల మధ్య సామరస్యపూర్వకంగా పరిష్కరించడంకక్షిదారుల సమయం…