గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం మార్కాపురంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి గారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు…