ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని, ప్రేమను స్మరించుకునే పవిత్ర దినం – గుడ్ ఫ్రైడే.
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం పొదిలి రోడ్‌లోని సేయింట్ జేవియర్స్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు. ఫాస్టర్ బాల సౌరీ గారితో కలిసి…