టిఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాల, కందుకూరు జీరో వేస్ట్ క్యాంపస్ దిశగా కళాశాల అడుగులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల విభజన మరియు వ్యర్థ రహిత జీవనశైలి అనే ఇతివృత్త ప్రధానంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో…