Author: JALAIAH

ప్రకాశం జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం – కొండపి, పొన్నలూరు ప్రాంతాల్లో వరుస దాడులు, పలువురు అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక…

శభాష్ రియల్ స్టార్ సీఐ సుబ్బారావు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అగ్ని జ్వాలల్లో చిక్కుకున్న ప్రయాణికులను ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు.28 మందిని సురక్షితంగా రక్షించడం ఆయన సేవాభావానికి నిదర్శనం ఇలాంటి పోలీస్ అధికారులు సమాజానికి గర్వకారణం, మార్కాపురం నీకి గర్వకారణం . సీఐ సుబ్బారావు ప్రజా…

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – డాక్యుమెంట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, భద్రతా ప్రమాణాలపై కఠినతనిఖీలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులతో పాటు మార్కాపురం జిల్లా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్రైవ్‌లో భాగంగా బస్సులలో…

రామాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల పూజలు

తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:- శ్రీరామనవమి పండుగ సందర్భంగా…. మద్దిపాడు మండలం సీతారామపురం గ్రామంలోని రామాలయంలో పలువురు ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాన్యూస్ ఛానల్ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ ఆహ్వానంతో…. మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ…

పొన్నలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనుక బహిరంగ మద్యం సేవనంపై పోలీసుల క్లీనప్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనుక ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవనం జరుగుతున్న ప్రదేశాలపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.ఈ చర్యలో భాగంగా అక్కడ ఉన్న మద్యం బాటిళ్లు, వ్యర్థాలు…

బస్సు ప్రమాద బాధితురాలికి మంత్రుల పరామర్శ ఒంగోలు రిమ్స్ లో మణెమ్మను పరామర్శించిన స్వామి, గొట్టిపాటి, ఎమ్మెల్యేలు దామచర్ల, ఇంటూరి, విజయ్ కుమార్ తదితరులు…

బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ మణెమ్మకు ఆర్థికసహాయం అందించిన MLA నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి, ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు డోలా బాలవీరాంజనేయ…

లక్ష్మి నారసింహ క్షేత్రం గిరి ప్రదక్షణం జయప్రదం చెయ్యాలి.భక్తులు, భజన బృందాలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జాతీయ రహదారి 16 పై ఉన్న సింగరాయకొండ మండలం దక్షిణ సింహాచలం గా పేరుగాంచిన పాత సింగరాయకొండ లో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి…

ఉలవపాడు పీఎస్ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం – ప్రజలకు త్రాగునీటి సదుపాయం అందుబాటులోకి!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామ కేంద్రంలో, కందుకూరు సీఐ ఆధ్వర్యంలో, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు అధికారులతో కలిసి చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గ్రామ…

బౌద్ధం మతం కాదు సామాజిక తాత్విక సిద్ధాంతం.మౌర్య అశోకుని జయంతి సభలో వక్తలు ఉద్ఘాటన.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద సామ్రాట్ మౌర్య అశోకుని 2330వ జయంతి సభ ఘనంగా జరిగింది.ధమ్మచక్ర ఫౌండేషన్, బహుజన టీచర్స్ అషోసియేషన్, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సభకు దాసరి వీరనారాయణ…

డ్రోన్ కంటితో పర్యవేక్షణ: పొన్నలూరు పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం పోలీసుల నిఘా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ డ్రోన్ కెమెరాలతో విస్తృత స్థాయి పర్యవేక్షణ చేపట్టారు. పొన్నలూరు ఎస్‌.ఐ గారి నేతృత్వంలో ఈ…