Author: JALAIAH

ఆత్మీయ విందుకు హాజరైన MLA నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- రంజాన్ పండుగను పురస్కరించుకుని…. కందుకూరు పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్ సలాం ఇంట్లో శనివారం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు , ఇతర నాయకులు విందులో పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే…

తిరుమల అన్నదానం ట్రస్టుకు 12 సార్లు విరాళం ఇచ్చిన చంద్రబాబు కుటుంబం

తొలి శుభోదయం న్యూస్ తిరుమల:- నాడు ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో ఏర్పాటు చేసిన అన్నదానం ట్రస్టు కొన్ని లక్షల మంది ఆకలిని తీర్చుతోంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. ఈ ట్రస్టుకు తన మనుమడు…

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దాతలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ప్రయాణికులు, పాదచారులకు ఎమ్మెల్యే స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. గట్టమనేని సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆమె…

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ .ఆదిమూలపు సురేష్ హృదయపూర్వక ఈద్ ముబారక్ (రంజాన్…

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. విజయ సునీత IAS

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఎం. విజయ సునీత IAS నియమితులయ్యారు. ఆమె బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పరిపాలనకు కొత్త దిశ లభించనుంది.ఎం. విజయ సునీత 2014 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్…

జిల్లా ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో ఈ నెల 24 న మీడియా కు ఉచిత వైద్య శిబిరం

మీడియా ప్రతినిధులు తప్పని సరిగా ఆధార్ కార్డు తీసుకొని ఉదయం 8.30 గంటలకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రావలెను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోదకుమార్ తొలి శుభోదయం న్యూస్ బాపట్ల : – మీడియా ప్రతినిధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం…

కొండయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన బుర్రా.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు టౌన్ ఆది ఆంధ్ర కాలనికి చెందిన వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, వార్డ్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు కుడుముల మాలకొండయ్య అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ…

కంభంలో రంజాన్ పండుగ రోజు ప్రార్థనలు చేసుకోవడానికి కంభం ఈద్గా మైదానంలో చిల్ల చెట్లు, కంప చెట్లు, చెట్ల మొద్దులు JCB వాహనం

తొలి శుభోదయం న్యూస్ కంభం:- డజర్ వాహనం లతో ఈద్గా నుండి ఆంజనేయ స్వామి దేవాలాలయం వరకు పరిశుభ్రంగా తొలగించారు.ఈ బృహత్తర ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏడాది మై జీవన్ ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తి శేషులు షేక్.మహబూబ్ బాషా…

MNR ఎంటర్‌ప్రైజెస్ & ఫైర్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి పట్టణం చౌటపాలెం రోడ్‌లో ఏర్పాటు చేసిన MNR ఎంటర్‌ప్రైజెస్ & ఫైర్ వర్క్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ముఖ్య…

వైభవంగా శ్రీ అంకమ్మ తల్లి అభిషేకం, పల్లకి సేవ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు, కందుకూరు గ్రామదేవత ఆదిపరాశక్తి శ్రీ శ్రీశ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకం ఈరోజు శుక్రవారం ఎంతో వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, చందన…