విద్యార్థుల ఆరోగ్యం – భవిష్యత్తుకు బలమైన పునాది… మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి!
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణం అద్దంకి రోడ్‌లోని గురుకుల పాఠశాలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, రుచి, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై తెలుసుకున్నారు.భోజనం బాగాలేకపోతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచిస్తూ,…