Author: JALAIAH

“అసాంఘిక కార్యకలాపాలపై మార్కాపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం: అర్థవీడు పి.ఎస్. పరిధిలో పేకాట స్థావరం గుర్తింపు, ఆరుగురిపై కేసు నమోదు.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అర్థవీడు గ్రామీణ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతోంది. ఇందులో భాగంగా అర్థవీడు మండల పరిధిలోని యాచవరం గ్రామ శివార్లలో కొందరు వ్యక్తులు…

“ప్రగతి పథంలో మహిళా శక్తి!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు “మహిళలు తమ స్వయం శక్తిని గుర్తించి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి” అని పేర్కొన్నారు.ప్రభుత్వం అందిస్తున్న చేయూతను ఆసరాగా…

గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.యస్.,

గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నప్పుడే ఉజ్వల భవిష్యత్: జిల్లా ఎస్పీ . గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిర్ములనే…

ప్రకాశం జిల్లాలో 6 గురు చిన్నారుల దత్తత ప్రక్రియ పూర్తి!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు ఆధ్వర్యంలో 6 గురు చిన్నారులను వివిధ రాష్ట్రాలకు చెందిన దంపతులకు దత్తత ఇవ్వడం జరిగింది. వేదిక: జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు. దంపతులు: కర్ణాటక, కేరళ,…

“గోరంట్ల మల్టీప్లెక్స్ రోడ్డులో పోలీసుల స్పెషల్ ‘ట్రాఫిక్ క్లీన్’ డ్రైవ్: ఫుట్‌పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం – సాఫీగా వాహనాల రాకపోకలు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం పోలీసులు హెచ్చరిక!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ఒంగోలు నగరంలోని ప్రధాన వాణిజ్య మరియు వినోద కేంద్రమైన గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ రోడ్డు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను…

ప్రకాశం జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (DCC) సమీక్షా సమావేశం జరిగింది.లక్ష్యం : ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం. రుణాల…

యర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో నేర సమీక్షా సమావేశం: పెండింగ్ కేసుల దర్యాప్తుపై సి.ఐ. సీరియస్ రివ్యూ – UI కేసులు, ఎన్.బి.డబ్ల్యూ (NBW) ల అమలు మరియు లోక్ అదాలత్ సక్సెస్‌పై ఎస్.ఐ.లకు కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- యర్రగొండపాలెం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారి అధ్యక్షతన క్రైమ్ రివ్యూ మీటింగ్ (నేర సమీక్షా సమావేశం) నిర్వహించబడింది. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్.ఐ.లు మరియు సిబ్బంది…

ఈ నెల 14 న జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం –సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాంసుందరి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ న్యాయస్థానంలో మార్చి 14, 2026 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడనున్నట్లు సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి తెలిపారు.ఈ లోక్ అదాలత్ నిర్వహణ నేపథ్యంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది.…

“నేర నియంత్రణపై కందుకూరు డి.ఎస్.పి. గారి సీరియస్ రివ్యూ: పెండింగ్‌లో ఉన్న ఎన్.బి.డబ్ల్యూ (NBW) లపై ఉక్కుపాదం – నిందితుల అరెస్ట్‌లకు డెడ్‌లైన్, పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- కందుకూరు పట్టణంలోని డి.ఎస్.పి. కార్యాలయంలో కందుకూరు డి.ఎస్.పి. పోలీస్ అధికారులతో ప్రత్యేక క్రైమ్ మీటింగ్‌ను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కందుకూరు సి.ఐ., కందుకూరు రూరల్ ఎస్.ఐ., మరియు ఉలవపాడు ఎస్.ఐ.లు పాల్గొన్నారు. ముఖ్యంగా…

ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ తూర్పునాయుడుపాలెం:- ప్రకాశం జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం నాడు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న ఆర్ డబ్ల్యూ ఎస్ పనులపై…