మహిళలు, విద్యార్థుల రక్షణే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ‘శక్తి యాప్’ మరియు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై విస్తృత అవగాహన కార్యక్రమాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళల రక్షణ మరియు బాలల భద్రతే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మార్కాపురం మరియు ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద…