నేరాల నియంత్రణే లక్ష్యంగా కుకుట్లపల్లి సంఘం గ్రామంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్… 87 పత్రాలు లేని వాహనాల స్వాధీనం, ప్రజలకు భద్రతా అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా దర్శి సబ్‌డివిజన్ పోలీసులు బల్లికురువ మండలం కుకుట్లపల్లి సంఘం గ్రామంలో ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…
స్కూల్ బస్సుల నిర్వాహకులు తప్పక ఎ ఐ ఎస్ 63 నిబంధనలు పాటించాలి.
నిబంధనలు పాటించని వారి పై చట్టపరంగా చర్యలు.డి టి సి ఆర్ సుశీల హెచ్చరిక. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- పాఠశాల విద్యార్థుల సంరక్షణ ప్రమాదాల బారి నుండి పరిరక్షించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల బస్సుల నిర్వాహకులు తప్పనిసరిగా ఎ…
ఏటీఎంల భద్రతపై ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు… ప్రజల ఆర్థిక భద్రతకు పటిష్ట చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసు…
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం గారు మరియు పోలీస్ సిబ్బంది సహకారంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కందుకూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.…
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు… డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ మరియు సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ప్రధాన కూడళ్లు,…
ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా త్రిపురాంతకం మండలంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్… నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు త్రిపురాంతకం సీఐ గారి…
మాలకొండ దేవస్థానంలో వినూత్న మార్పులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు..
తొలి శుభోదయం న్యూస్ మాలకొండ:- నూతనంగా నియమితులైన ఆలయ కార్యనిర్వహణాధికారి పి. శ్రీనివాసులురెడ్డి గారు వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు.. అందులో భాగంగా ఎప్పటినుండో యధేచ్చగా సాగుతున్న vip దర్శనాలకు చెక్ పెట్టి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తూ నూతన…
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు…
సింగరాయకొండ మాజీ తెలుగు పండిట్ మేడికొండ వెంకటేశ్వర్లు కన్నుమూత
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ విద్యారంగంలో సేవలందించిన ప్రముఖ తెలుగు ఉపాధ్యాయుడు మేడికొండ వెంకటేశ్వర్లు శనివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు.కలికివాయ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గారు 1971 నుంచి 1977 వరకు సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…
జరిమానాలే లక్ష్యం కాదు… ప్రాణాల రక్షణే ధ్యేయం; ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు విధిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ప్రాణాలను రక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి సూచనల మేరకు ట్రాఫిక్ నిబంధనలు…