టంగుటూరు మండలం రాగయ్యకుంటలో అక్రమ మద్యం సేవించేవారిపై టంగుటూరు పోలీసుల ప్రత్యేక చర్యలు – ప్రదేశాన్ని శుభ్రం చేయించి కఠిన హెచ్చరికలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ఎస్ఐ పర్యవేక్షణలో రాగయ్యకుంటలో అక్రమంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసు బృందం అకస్మిక దాడి నిర్వహించింది. అక్కడి పరిసరాలను మలినపరిచిన వారికి పోలీసులు కఠినంగా హెచ్చరికలు జారీ చేసి,…
ఒంగోలు తాలూకా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – ఓపెన్ బూసర్లు పై కౌన్సిలింగ్, ప్రదేశాల శుభ్రత
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ఓపెన్ బూసింగ్ చేసే వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా, ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఓపెన్ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న…
సాగర్ కవచం-2025 నిమిత్తం ఒంగోలు పోలీసులు విస్తృత బందోబస్తు బ్రీఫింగ్.
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలులో సాగర్ కవచం-2025 కార్యక్రమం నేపథ్యంలో సమగ్ర భద్రతా చర్యలను పరిశీలించడానికి ప్రత్యేక బందోబస్తు బ్రీఫింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ సిబ్బందికి బీచ్ ప్రాంతాలు, జలాశయాలు మరియు…
వనభోజనాలు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన కనపర్తి మనోజ్ కుమార్
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో పాకల గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చివరి రోజున వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వనభోజనాల కమిటీ సభ్యులు ఆహ్వానం…
కందుకూరులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 39 మంది లబ్ధిదారులకు 26,73,558 రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది… ఆరోగ్యం బాగోలేని నిరుపేద ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చూడాలని చంద్రబాబు నాయుడు…
కందుకూరులో మహిళ నిజాయితీకి ఎస్సై ప్రశంసలు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద నిన్న సాయంత్రం గద్దె సువార్తమ్మకు ఒక బంగారు గొలుసు దొరికింది. ఆమె నిజాయితీగా మంగళవారం ఆ గొలుసును పట్టణ ఎస్సై శివ నాగరాజుకు అప్పగించారు. సువార్తమ్మ నిజాయితీని అభినందించిన ఎస్సై,…
కనిగిరి ఎస్సై ఆధ్వర్యంలో బాలల హక్కులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి ZP హై స్కూల్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాలు సందర్భంగా కనిగిరి ఎస్‌ఐ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు POCSO చట్టం, జువైనైల్ జస్టిస్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:- ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు జరుగుతున్నాయని, ఫ్రాడ్ కాల్ స్కామ్ ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నేరగాళ్లు ముందుగా ఆన్లైన్ ద్వారా మీ ఫోన్ నెంబరు, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు…
పబ్లిక్ బూజింగ్ ఏరియాల్లో అవగాహన – శుభ్రత కార్యక్రమం చేపట్టిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో తమ పరిధిలోని పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులతో ప్రత్యేక స్వచ్ఛత మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పోలీసులు పబ్లిక్ బూజింగ్ ఏరియాల్లో స్వచ్ఛత కార్యక్రమం…
గిద్దలూరు పట్టణంలో జూదంపై పోలీసులు దాడి – 6 మంది అరెస్ట్, ₹1,35,000/- నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు, గిద్దలూరు టౌన్ పోలీస్ బృందం అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో గిద్దలూరు పట్టణంలో అనుమానాస్పదంగా సాగుతున్న అక్రమ జూద స్థావరంపై పోలీసులు అకస్మాత్తుగా దాడి…