అమెరికాలో లోకేష్ ని కలిసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు కుమారుడు సందీప్

తొలి శుభోదయం కందుకూరు :- రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా, అక్కడే నివాసముంటున్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్నకుమారుడు…

ముఖ్యమంత్రి సహాయనిధితో మరో ప్రాణం నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది.

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండలం, కోవూరు గ్రామానికి చెందిన పేద రైతు చుంచు రాంబాబు బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇప్పటికే వైద్యం కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న రాంబాబు… ఆర్థిక…

రాత్రి పూట నేరాలకు చెక్ – FINS టెక్నాలజీతో ప్రకాశం పోలీసుల విజిలెంట్ పహరా

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు రాత్రి సమయంలో అధిక నేర అవకాశాలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నారు. రాత్రి బీట్ డ్యూటీలో భాగంగా వాహనాలు, లాడ్జీలు, అనుమానితులు మరియు సంచరించే…

యర్రగొండపాలెం మండలంలో జూద స్థావరం పై పోలీసుల దాడి 7 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న జూద కార్యకలాపాలపై పోలీసులు అకస్మాత్తుగా దాడి నిర్వహించారు.దాడిలో 7 మంది జూదగాళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ₹5,300/- నగదును స్వాధీనం…

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు — ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. ఆదేశాల మేరకు ,జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు జాతీయ రహదారి అథారిటీ PD , సింగరాయకొండ సీఐ…

బేస్తవారిపేట బస్టాండ్‌లో జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినీల ధర్నా

తొలి శుభోదయం :- ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలో ఉన్న ZPHS గర్ల్స్ స్కూల్ విద్యార్థినీలు సోమవారం ఉదయం బేస్తవారిపేట బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించారు.విద్యార్థినీలు తెలిపిన వివరాల ప్రకారం, గిద్దలూరు డిపోకు చెందిన గొల్లపల్లి రూట్ బస్సు సమయానికి రాకపోవడం,…

ఒంగోలు పార్టీ కార్యాలయం నందు ప్రజా ధర్బార్ నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు.

ప్రజల సమస్యలు తెలుసుకొని, వారి నుండి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తొలి శుభోదయం ఒంగోలు:- ఒంగోలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం…

జూదంపై దాడి: ఐదుగురు అరెస్టు , ₹93,500 నగదు స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలలో భాగంగా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరభద్రపురం గ్రామ పొలాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో అక్రమంగా జూదం ఆడుతున్న…

ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలోని ఫిర్యాదులపై విచారణ చేపట్టి సత్వర పరిష్కారం అందించుటయే లక్ష్యం: ప్రకాశం జిల్లా ఎస్పీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 119 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)”…

యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం గ్రామ పొలాల్లో జూద స్థావరం పై పోలీసుల దాడి ఇద్దరు అరెస్ట్, నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది గంగపాలెం గ్రామ పొలాల్లో జరుగుతున్న జూద స్థావరం పై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 2 మంది జూదగాళ్లను పట్టుకుని వారి వద్ద నుండి ₹1,600/-…