టంగుటూరు టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం – ద్విచక్ర వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే సంకల్పంతో ప్రకాశం జిల్లా పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద విస్తృత స్థాయిలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ…
అంగన్వాడీ సిబ్బందికి 5G ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, టీచర్లు, వర్కర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
తల్లికి వందనం పథకం వర్తించేలా కృషి చేస్తా చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందాలి అంగన్వాడి సిబ్బందికి సూచించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు తొలి శుభోదయం కందుకూరు:- అంగన్వాడి టీచర్లు మరియు వర్కర్లకు ప్రభుత్వం అందిస్తున్న అధునాతన 5G ఫోన్లను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి…
శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న కందుకూరు సిపిఐ కార్యాలయం
తొలి శుభోదయం కందుకూరు:- దేశంలో 100 సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దాడులు నేపథ్యంలో కార్మిక కర్షక రైతు కూలీ విద్యార్థి యువజన మహిళ పేద బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఉద్యమాలే ఊపిరిగా నిరంతరం పోరాటం…
రోడ్డు సేఫ్టీ వారియర్స్‌తో కలిసి కౌన్సెలింగ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు Road Safety Warriorsతో కలిసి జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్ మరియు రోడ్డు భద్రత…
ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పామూరు బస్ స్టాండ్ వద్ద ఆక్రమణ షాపుల తొలగింపు – ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు కనిగిరి పట్టణ పరిధిలోని పామూరు బస్ స్టాండ్ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన ఆక్రమణ షాపులను…
నేరస్తులకు హెచ్చరిక… ప్రజలకు భరోసా – ప్రకాశం జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌తో నేరాలపై ఉక్కుపాదం
తొలి శుభోదయం ప్రకాశం:- నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో Visible Policing ఒక ప్రభావవంతమైన పద్ధతిగా ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం విజయవంతంగా అమలు చేస్తోంది.ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ…
టెట్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రతా కవచం – ప్రకాశం జిల్లా పోలీసుల పటిష్ట బందోబస్తు
తొలి శుభోదయం ప్రకాశం:- “ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్” (TET) పరీక్షల నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు…
కొత్తగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణకు ముందు దిశా నిర్దేశం – ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం
తొలి శుభోదయం ప్రకాశం:- రాష్ట్రంలో కొత్తగా ఎంపికైన పోలీసు కానిస్టేబుళ్లకు ది.22.12.2025 నుండి తొమ్మిది నెలల శిక్షణ ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ది.16.12.2025న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామక…
NH-16 పై రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ. హెల్మెట్ ధారణ విశిష్టతను, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాల నివారణే మా…
ముండ్లమూరు మండలం మరెల్ల గ్రామంలో ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ముండ్లమూరు మండలం మరెల్ల గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మరియు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు…