యర్రగొండపాలెం పోలీసులు జూద స్థావరంపై దాడి – నలుగురు అరెస్ట్, నగదు స్వాధీనం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జూదం ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో, కొత్త గొల్లవిడిపి గ్రామం పొలాల్లో జూదం ఆడుతున్న నలుగురు…
హై అలర్ట్ నేపథ్యంలో ఆర్‌టీసీ బస్టాండ్‌లో కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ అధికారులు అన్ని ముఖ్య ప్రదేశాల్లో తనిఖీలు…
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,ఐ.పి.యస్. ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ…
ఎయిడ్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండల పరిధిలోని పాకల గ్రామపంచాయతీలో పాకల గ్రామం మంగళవారం సచివాలయం -1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు చైల్డ్ ఫండ్ ఇండియా…
లాడ్జిలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు — ప్రజల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా లాడ్జిలు, హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, లాడ్జింగ్…
పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన గౌరవ ముఖ్యమంత్రి పర్యటన:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం ప్రకాశం:- రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని పీసీ పల్లి మండలంలోని గుంటూరులింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల (MSME ) పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ప్రకాశం…
కొండపి మండలం నెన్నూరుపాడులో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభ పరిణామం
యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభ పరిణామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…
స్మార్ట్ పోలీసింగ్ వైపు మరో అడుగు – రాత్రి గస్తీ, MSCD పరికరాలతో నేరాల నియంత్రణ
రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం – సాంకేతిక పరికరాలతో నేర నియంత్రణ దిశగా మరో ముందడుగు తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు ప్రజల భద్రత కోసం ప్రకాశం…
ముండ్లమూరు మండలం పులిపాడు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పులిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చే నేపథ్యంలో, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు,…
ఏటీఎంల తనిఖీలు నిర్వహించిన కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునరావు ఒంగోలు పరిధిలోని వివిధ ఏటీఎంలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏటీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ సదుపాయాలు, నగదు భద్రతపై…