కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక సమీక్ష.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కోండపి సీఐ కోండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీస్ స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్…
పొన్నలూరులో ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు & సీనియర్ సిటిజన్ చట్టాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం. అపరిచిత లింకులు నొక్కవద్దని, భయపెట్టే కాల్స్ వస్తే వెంటనే 1930 కి సమాచారం ఇవ్వాలని సూచన.
తొలి శుభోదయం ప్రకాశం:- సైబర్ నేరాలు, డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించడంతో పాటు వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు పొన్నలూరు ప్రాంతంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…
బహిరంగ మద్యపానంపై పోలీసుల ‘క్లీన్ స్వీప్’ ఆపరేషన్! ప్రకాశం & మార్కాపురం పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ అడ్డాలపై ఉక్కుపాదం. ఉలవపాడు, కందుకూరు, పెర్నమిట్ట, రల్లపాడు & మార్కాపురంలో ప్రజల సహకారంతో భారీ క్లీనింగ్ డ్రైవ్. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు!
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల శాంతి భద్రతలు, సామాజిక క్రమశిక్షణ మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ బూజింగ్’ ప్రదేశాల శుభ్రత…
ఒక్క క్లిక్‌తో చెంతకు పోలీస్ రక్షణ: జిల్లా వ్యాప్తంగా ‘శక్తి యాప్’ గర్జన.. రంగంలోకి దిగిన ప్రకాశం, మార్కాపురం పోలీసులు!
తొలి శుభోదయం ప్రకాశం:- మహిళల భద్రత, ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’ (Shakti App) పై ముమ్మర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక…
” తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దారా ఆమోస్.”
తొలి శుభోదయం కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని మోచర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మంగళవారం విడుదలైన గ్రూప్ -2 ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిన దారా ఆమోస్ పలువురు యువకులకు ఆదర్శంగా నిలిచాడు.…
స్కై ఐ ప్రాజెక్ట్‌తో కట్టుదిట్టమైన నిఘా,ఒంగోలు రైల్వే స్టేషన్‌లో డ్రోన్ సర్వైలాన్స్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, Sky Eye Prakasam ప్రాజెక్ట్లో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్‌లో డ్రోన్ సర్వైలాన్స్ నిర్వహించారు.ఈ డ్రోన్ నిఘా కార్యక్రమంలో…
నేరాల నివారణకు పోలీసుల ముందస్తు అప్రమత్తత! రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లకు ‘మధ్యప్రదేశ్ గ్యాంగ్’ నేరాల శైలిపై అవగాహన కల్పించిన పోలీసులు. అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని పిలుపు.
తొలి శుభోదయం ప్రకాశం:- శాంతి భద్రతల పరిరక్షణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకం.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఉపవిభాగం స్థాయి నిఘా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర…
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం,పెద్ద చెర్లొపల్లి గ్రామంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, పెద్ద చెర్లొపల్లి గ్రామంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ సమావేశం నిర్వహించారు.ఈ…
మహిళలు–పిల్లల భద్రతపై సమాజానికే సందేశం ,వై.పాలెం పరిధిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన పెంపొందించి సురక్షిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, వై.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని వై.పాలెం…
ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి చట్ట వ్యతిరేక/అసాంఘీక కార్యక్రమాల అడ్డుకట్ట వెయ్యాలి పెండింగ్ NBWs ను ప్రత్యేక టీంతో త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలి విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన…