అనాధలకు నిత్యం అన్నదానం చేస్తున్న శివం ఫౌండేషన్, ఐ వి సుబ్బారావు..

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐ.వి సుబ్బారావు పుట్టినరోజు సేవ కార్యక్రమాలు……ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు జన్మదిన వేడుకలు…

2 ఏళ్ళ నమ్మకం – అభివృద్ధి , సంక్షేమంపై పందలపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారం…..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- 2 ఏళ్ళ నమ్మకం – అభివృద్ధి , సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమీ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , మానవ వనరుల అభివృద్ధి…

డ్రోన్ నిఘాతో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం – ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో బహిరంగ మద్యం సేవనం, జూదంపై ప్రత్యేక పర్యవేక్షణ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ప్రత్యేక నిఘా…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం 1 తేదీ నుండి7 తేదీ వరకు కార్యక్రమాలు జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- తల్లి పాలు బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలి తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానము బిడ్డ కోరినప్పుడల్లా పగలు రాత్రి అని భేదం లేకుండా తల్లిపాలు పట్టిస్తూనే ఉండాలి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి…

హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం – ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు,…

ఆగస్టు 6 సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరణ

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ఆగస్టు 6న టంగుటూరు అంబేద్కర్ పార్కులో నిర్వహించనున్న చుండూరు మృతవీరులు, కామ్రేడ్ గద్దర్ అన్న సంస్మరణ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఈ…

ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం… సురక్షిత ప్రయాణానికి పోలీసుల ప్రత్యేక అవగాహన, ఈ-చలాన్లతో కఠిన అమలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను గుర్తించి ఈ-చలాన్లు విధించడంతో పాటు, హెల్మెట్…

విద్యకు చేయూతగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 100 నోట్ పుస్తకాల పంపిణీ.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ బోర్డు చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు.సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని మండల ప్రాథమిక ప్రభుత్వ…

పీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా పామూరులోని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జునరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో పీఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పీఎంఆర్ యువసేన మరోసారి…

పాలుకూరు గ్రామంలో జూదంపై కందుకూరు రూరల్ పోలీసుల మెరుపుదాడి – 7 మంది అరెస్ట్, భారీగా నగదు, మొబైళ్లు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కందుకూరు రూరల్ పోలీసు స్టేషన్ సిబ్బంది, ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సమక్షంలో పాలుకూరు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో నిర్వహిస్తున్న జూదంపై ఆకస్మిక…