వేసవి ఎండల తీవ్రతలో ప్రజల దాహార్తిని తీర్చుటకు చలివేంద్రమును ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- వేసవి కాలం మొదలై ఎండలు పెరుగుతున్నందున బాటసారులు, సింగరాయ కొండ పట్టణ వాసులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో సింగరాయకొండ పోలీస్‌ వారి ఆధ్వర్యంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ వద్ద…

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమగ్రంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 95 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :- జిల్లా ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో…

టిడిపి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో క్లస్టర్ల శిక్షణ తరగతుల్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:- మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన క్లస్టర్లు – కో క్లస్టర్లకు టిడిపి శిక్షణ తరగతులు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె…

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…

శ్రీ గాయత్రి ఓలింపియాడ్ స్కూల్ సైన్స్ ఫేర్ ( విజ్ఞాన ప్రదర్శన ) 2026.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సోమవారం శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ క్యాంపస్‌లో సైన్స్ ఫేర్ 2026 నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ CH. భరద్వాజ్ , మరియు శ్రీ గాయత్రి ఒలింపియాడ్ స్కూల్ హెడ్…

కనిగిరి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- INTSO ఒలింపియాడ్ రెండో స్థాయి ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన INTSO పరీక్షల్లో గ్రాండ్ ప్రైజ్, మొదటి, రెండో, మూడో బహుమతులు, కన్సోలేషన్…

సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీ ఐఏఎస్ ను కలిసిన పెరికే లక్ష్మణ్……

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా , కందుకూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ దామోదర్ హిమవంశీ ఐఏఎస్ ను భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పెరికే లక్ష్మణ్ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం…

పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా, సాఫీగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని కట్టుదిట్టమైన చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్చి 16 నుండి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుండి…

టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి! డాక్టర్ వై. శ్రీకాంత్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- మండలం లోని గాలికుంటు నివారణకు సోమవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు వరకు కోవూరు పశువైద్యశాల పరిధిలోని అన్ని గ్రామాలలో టీకాలను 8 వ విడత జాతీయ గాలికుంటు నివారణకు ఉచితంగా చేయడం…

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలను అర్పించిన భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు…