ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కి ఆహ్వానం

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, రాష్ట్ర రాజధాని అమరావతిలో.. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం, అందులో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 16వ తేదీ ఆదివారం…

ఇంటర్ పరీక్షలకు ‘పోలీస్ అభయ కవచం’ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పటిష్ట భద్రత

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మరియు మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా పరీక్షలు రాసేలా జిల్లా…

బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా చేయాలని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్లను బాల కార్మిక రహిత జిల్లాగా చేయాలని డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బాల కార్మికులను…

జాళ్లపాలెం తిరునాళ్ల పై పోలీసుల ప్రత్యేక నిఘా: రంగంలోకి దిగిన కొండపి ఎస్.ఐ మరియు టెంపుల్ ఈ.ఓ.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- జాళ్లపాలెం గ్రామంలో వైభవంగా జరగనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం కొండపి పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కొండపి ఎస్.ఐ (SI)…

మర్రిపూడి గ్రామపంచాయతీ పరిధిలో ముమ్మరంగా మురికి కాలువల్లో పూడిక తీత పనులు…

పనులను పరిశీలిస్తున్న ఎంపీడీవో సేక్ నాగూర్ వల్లీ… తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- మండల కేంద్రమైన మరిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని రాజుపాలెం,గంగపాలెం, దుగ్గిరెడ్డిపాలెం ,పొట్టి రెడ్డిపాలెం, మండల హెడ్ క్వార్టర్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ,పడమటి బజారు తూర్పు బజారు పుర…

ప్రకాశం జిల్లాలో పోలీసుల భారీ ‘కార్డన్ అండ్ సెర్చ్’: మర్రిచెట్లపాలెం పరిసరాల్లో ముమ్మర తనిఖీలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ (CASO) ఆపరేషన్ నిర్వహించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని…

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలిడాక్టర్ బి హరిబాబు.పదవ తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లో శుక్రవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించగ,కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక గౌరవ…

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టండి .. పి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- రానున్న వేసవి ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా RWS, మున్సిపల్ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం లోని కలెక్టరేట్లో గురువారం ఆయన…

ఘనంగా యం.ఆర్. మానవ హక్కులు & ఏ. సి.ఏ కందుకూరు డివిజన్ నూతన కమిటీ సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు ప్రకాశం జిల్లా కందుకూరులో నూతనంగా కందుకూరు డివిజన్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యం.ఆర్. మానవ హక్కులు & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున…

తెలుగులో ప్రమాణం.. తెలంగాణ కొత్త గవర్నర్ విశేషాలు ఇవే

తొలి శుభోదయం న్యూస్ తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నివాసం.. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నూతన గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ…