తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ అన్నమయ్య సంగీత సాహిత్య ఆధ్వర్యంలో కందుకూరు పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అష్టావధానం సాహిత్య కేళి కార్యక్రమం అవధానాచార్యులు జీవంపుల అవధాన భారతి బిరుదాంకితులు మానేపల్లి నాగ కుమార శర్మ శ్రావ్యంగా నిర్వహించారు. కార్యక్రమానికి పృఛ్ఛకులుగా గుడ్లూరి. వెంకటేశ్వరరావు, మార్తాటి ఈశ్వర గోపాలరావు, గణపతి రాజు వెంకట మాలాద్రి, దండోరా సూరపోగు ఏసుదాసు, గణపతిరాజు. వెంకట శేషగిరిరావు, చిట్టాబత్తుల. వీర రాఘవులు, ఇనకొల్లు. మస్తానయ్య, శ్రీమతి ఎం ప్రమీల వ్యవహరించినారు. ఈ కార్యక్రమంలో చిల్లర. సుబ్బారావు, ఎ. వి. ఆర్ మూర్తి, ఉమ్మడిశెట్టి. నాగేశ్వరావు, బండి. గోవిందయ్య, ముప్పవరపు. కిషోర్, యం. బాలు, చనమాల. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటివల మరణించిన ప్రముఖ పధ్యకవి ఉమ్మడిశెట్టి. వెంకట శేషయ్య సాహిత్య ప్రాంగణంగా నామకరణం చేసారు. శీతాలం. విప్రనారాయణ సభ ఆహ్వానం పలికారు