తొలి శుభోదయం న్యూస్ దర్శి:-

తాళ్లూరు మండలం, కొర్రపాటివారిపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ కొర్రపాటి రామయ్య కుమారుని వివాహ వేడుకలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులు శివ – మేనకలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారప శెట్టి పాపారావు , దర్శి ఏఎంసి చైర్మన్ దారం రాఘవేని సుబ్బారావు గారు, తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు గారు, మండల టిడిపి అధ్యక్షులు మేడం వెంకటేశ్వర రెడ్డి , అలాగే నియోజకవర్గంలోని టిడిపి సీనియర్ నాయకులు, మండల & గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి శ్రేణులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *