చందలూరు పోలేరమ్మ తిరునాళ్లలో డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌తో ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని చందలూరు గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను…