Month: March 2026

ఓపెన్ బూజింగ్‌పై ప్రకాశం పోలీసుల కఠిన చర్యలు – ఉలవపాడు, సింగరాయకొండ ప్రాంతాల్లో శుభ్రత డ్రైవ్, ప్రజలతో కలిసి చర్యలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రజా శాంతి భద్రతలను కాపాడుతూ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే దిశగా ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్‌పై ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజల సహకారంతో ఉలవపాడు మరియు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధుల్లో…

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఊళ్లపాలెంలో గ్యాంబ్లింగ్‌ను అడ్డుకున్న పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊళ్లపాలెo గ్రామంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,750 నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూద…

పకడ్బందీగా జిఎఫ్ఎల్ఎన్ ప్రతిభా పరీక్ష

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం జిల్లా కంభం:- మండలంలోని స్థానిక గవర్నమెంట్ హైస్కూల్, జంగంగుంట్ల జడ్పీ హైస్కూల్,తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం క్లస్టర్ స్థాయి గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసి,న్యూమరసి ప్రతిభా పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు.75 రోజుల జిఎఫ్ఎల్ఎన్ కార్యాచరణ ప్రణాళికలు…

కింగ్ జార్జి హాస్పిటల్‌లో సీటీవీఎస్ సేవలు ప్రజలకు ప్రాణాధారం పేదల ఆరోగ్యానికి అండగా కూట‌మి ప్రభుత్వం నిలుస్తోంది

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- కింగ్ జార్జి ఆసుప‌త్రిలో కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జరీ (CTVS) విభాగం ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ…

జొన్నవాడలో 1 కోటి 11 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైన్ల ప్రారంభోత్సవం.

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కోవూరు నియోజకవర్గం ప్రగతి పధంలో పయనిస్తుంది.మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో 1 కోటి 11 లక్షల వ్యయంతో…

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు 465 రకాల సేవలు

ఏకీకృత కుటుంబ సర్వే వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు, ప్రజలు సహకరించాలి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే…

మార్కాపురం జిల్లాలో గ్యాస్ గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని త్రిపురాంతకం, వెలిగండ్ల, కనిగిరి, టీవీ పల్లి, రాచర్ల, సియస్ పురం తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ గోదాములను…

శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం – మహిళల భద్రతకు సాంకేతిక సహాయం అందిస్తున్న ప్రకాశం పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “శక్తి యాప్” పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు విద్యార్థులకు శక్తి…

పాత సింగరాయకొండ యోగానంద లక్ష్మి నారసింహ క్షేత్రం లో నిర్మాణంలో ఉన్న పనులను పరిశీలిస్తున్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు.

టి టి డి కళ్యాణ మండపం పనులు త్వరిత గతిన పూర్తి చెయ్యాలి. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం .పాత సింగరాయకొండ. ప్రకాశం జిల్లా. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ సన్నెబోయినా శ్రీనివాసులు…

శ్రీ సంస్కృతి స్కూల్లో అంబరాన్నంటిన “గ్రాడ్యుయేషన్ డే” సంబరాలు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- . కందుకూరు పట్టణంలో చిన్నారుల కేరింతలు… విద్యార్థుల ఉత్సాహం… తల్లిదండ్రుల గర్వం… వెరసి స్థానిక శ్రీ సంస్కృతి స్కూల్లో “గ్రాడ్యుయేషన్ డే “వేడుకలు అద్భుతమైన రీతిలో జరిగాయి. నల్లటి కాన్వొకేషన్ గౌన్లు, గ్రాడ్యుయేషన్ టోపీలు ధరించిన…