ప్రకాశం జిల్లా పోలీసులు గ్యాంబ్లింగ్‌పై కఠిన చర్యలు – ఉలవపాడు, పొన్నలూరు ప్రాంతాల్లో దాడులు, 9 మంది అదుపులోకి, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అక్రమ జూద కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ వరుస దాడులు నిర్వహించారు. ఈ చర్యల్లో భాగంగా ఉలవపాడు మరియు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రత్యేక గ్యాంబ్లింగ్ రైడ్లు చేపట్టారు.ఉలవపాడు…